Andhra pradesh high court jobs notification 2021 court masters and personal personal secretaries to the judges and registrars
ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు లో కోర్టు మాస్టర్స్ మరియు గౌరవనీయులైన జడ్జ్ మరియు రిజిస్ట్రార్ యొక్క పర్సనల్ సెక్రెటరీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడినది ఈ నోటిఫికేషన్ యొక్క సెలెక్షన్ పూర్తిగా మెరిట్ ప్రకారం జరుగుతుంది
ఈ సెలెక్షన్ కు షార్ట్
హ్యాండ్ English లో 180 w . p . m 3 నిముషాలలో మరియు 15 0 w
. p . m 4 నిముషాలలో
వుత్తీర్నత సాధిం చాలి ఈ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది English లో 180 w . p . m 3 నిముషాలలో మరియు 15 0 w . p . m 4 మరియు ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది
Class or
category number
of posts
Oc 12(4 women
)
Bc -a 02(1 women
)
Bc –b 02(1 women
)
Bc –c 1
Bc –d 01 (1 women
)
Bc –e 01 (1 women
)
Sc 04 (2 women )
St 02(1 women )
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి వేతనం 37100/- వరకు
చెల్లిస్తారు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు 2 సంవత్సరాల వరకు
కొనసాగుతారు వారియొక్క పర్ఫార్మన్స్
బాగుంటే ఇంకొక సంవత్సరం కొనసాగిస్తారు ఒక నెల ముందు నోటీస్ ఇచ్చి ఏ సమయం లో నయిన
ఉద్యోగం నుంచి తీసివేసే అధికారం కోర్టుకి కలదు ఉద్యోగి కూడా కోర్టుకి ఒక నెల ముందు
నోటీస్ ఇచ్చి ఏ సమయం లో నయిన ఉద్యోగ
భాద్యత నుంచి తప్పుకోవచ్చు
ఇద్దరు వ్యక్తుల విట్నెస్ తో 110 రూపాయల స్టాంప్ పేపర్ మీద
తమ అంగీకార తెలపవలెను
Oc మరియు bc క్యా టగిరి ఆబ్యర్దులకు 750
రూపాయలు sc మరియు st ఆబ్యర్దులకు 350 రూపాయలు పీజు గా
చెల్లించవలయును
పీజు ను డిమాండ్ డ్రాఫ్ట్ రూపం లో చెల్లించవలెను
మూడు పాస్పోర్ట్ సైజ్ పోటో గ్రాఫ్ లతో అప్లికేషన్ సబ్మిట్
చేయవలెను gazetted ఆఫీసర్ సంతకం తో
Enclouser లేని
అప్లికేషన్ రిజెక్ట్ చేయబడును
No comments:
Post a Comment